Messi in Hyderabad : ఉప్పల్ లో 'మెస్సీ మ్యాచ్ - గ్రౌండ్ లోకి సీఎం రేవంత్, రాహుల్ గాంధీ ఎంట్రీ, పూర్తి షెడ్యూల్ ఇదే

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కూడా భాగమవుతారు. మెస్సీ టూర్ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి…

Published on: Dec 13, 2025 3:57 PM IST
google-icon
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో కూడా భాగమవుతారు.

Published on Dec 13, 2025 3:57 PM

2/5

అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…  సాయంత్రం 7:30 గంటలకు మెస్సీ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు. రాత్రి 7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.8:6 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇస్తారు.

3/5

రాత్రి 8:6 నిమిషాలకు లియోనల్ మెస్సీ పిచ్ పై వస్తాడు. అతని సహచరులు  లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. 8:10 నిమిషాలకు హార్డ్‌ స్టాప్‌  ఉంటుంది.

8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్‌ ఉంటుంది.

4/5

రాత్రి 8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మైదానంలో ఎంట్రీ ఇస్తారు.

8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌  కలిసి పరేడ్‌ వాక్‌లో పాల్గొంచారు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్ లు జరుగుతాయి.

5/5

రాత్రి 8.51 గంటల సమయంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ తో పాటు టీమ్స్ తో మెస్సీ ఫొటో షూట్ ఉంటుంది. మెస్సీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా గోట్ కప్ ప్రదానం ఉంటుంది. ఆ తర్వాత మెస్సీకి సీఎం రేవంత్ సన్మానం చేస్తారు. రాత్రి 9 గంటలతో ఈవెంట్ పూర్తవుతుంది.

Related Photos